ఆరాధించెదము ఆత్మతో నిరతము

Aaraadhinchedamu Aathmatho

Telugu Christian Songs

Writer/Singer

Telugu Christian Songs

ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును – (2) -ఆరాధించెదము

అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2)
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2)
అమరుడై యున్నవాడు మన దేవుడు (2) ఆరాధించెదము

సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే (2)
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2)
పరమందు ఆసీనుడు పూజార్హుడు (2) ఆరాధించెదము

సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2)
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2)
యుగములకు కర్తయే శ్రీమంతుడు (2) ఆరాధించెదము

Aaraadhinchedamu Aathmatho Nirathamu
Yehovaa Devuni Manamanthaa
Aananda Gaanamu Manasaaraa Paaduchu
Anudinam Keerthinthumu Raaraajunu – (2) -Aaraadhinchedamu

Akshaya Naathudu Advitheeyudu
Parishuddha Devudu Nithya Nivaasiyu (2)
Aadyantha Rahithudu Adrushya Roopudu (2)
Amarudai Yunnavaadu Mana Devudu (2) -Aaradhinchedamu

Sathya Swaroopi Mahonnathudu
Mahimaanvithudu Manakunu Thandriye (2)
Prabhuvaina Kreesthuku Thandriyaina Devudu (2)
Paramandu Aaseenudu Poojarhudu (2) -Aaraadhinchedamu

Samasthamunaku Jeevaadhaarudai
Sresha Eevulanidu Jyothirmayudai (2)
Bhuviyandu Krupa Joopu Karunaa Sampannudu (2)
Yugamulaku Karthaye Sreemanthudu (2) -Aaraadhinchedamu