ఒక్క పుణ్య కార్యముచే – మానవునికి క్రుపాదానమే (2)
జీవప్రదమైన నీతి నొసగుచు – నీ బలియాగమె కారణమాయెను
ఓ పుణ్యమూర్తీ ప్రేమా స్వరూపి – నీ అర్పణచే రక్షణ ప్రాప్తి
పాప పరిహారమే బొందితి || ఒక్క ||
1. ఓ దేవునీ మహిమ తేజమా – దైవతత్వమూర్తిమంతమ (2)
తండ్రి చిత్తం నెరవెర్చుటకై – విమోచన క్రయదనమైతివ (2) || ఒక్క ||
2. ఓ నీ మహాత్యము గలవాక్కుచే – సర్వమును నిర్వహించువాడా (2)
పరిశుద్ద జనముగ మమ్ము చేసి – నీలో సంపూర్ణత నిచ్చితివి (2) || ఒక్క ||
Okka punya kaaryamuche – maanavuniki krupaadaanamey (2)
jeevapradamaina neethi nosaguchu – ni baliyaagame kaaranamaayenu
O punyamurthi prema swarupi – ni arpanache rakshana praapthi
paapa parihaaramey bondithi || okka ||
1. O devuni mahima tejamaa – daivatatwamurtimantama (2)
tandri chittam neraverchutakai – vimochana krayadanamaitiva (2) || okka ||
2. O ni mahaatyamu galavaakkuchey – sarvamunu nirvahinchuvaada (2)
parishudda janamuga mammu chesi – nilo sampurnatha nichitivi (2) || okka ||
By virtue of virtue - to humanity (2)
Bring forth the life-giving righteousness - because of your sacrifice
O Holy Mother Prema Swarupi - access to protection by your offering
The Atonement of Sin One ||
1. O God, Glory Temaja - Divinity
Father's will is fulfilled - ransom is (2) || One ||
2. O Thy Greatest Word - Perform All (2)
The Holy People Were Made - Wholesome in You (2) || One ||