ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)
విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) (ఆ దరి)
సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2) (ఆ దరి)
వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) (ఆ దరి)
Aa Dari Chere Daare Kanaraadu
Sande Velugu Kanumarugai Poye
Naa Jeevithaana Cheekatulai Mroge (2)
Aa Dari Chere
Hailessaa Hailo Hailessaa (2)
Vidya Leni Paamarulanu Pilichaadu
Divyamaina Bodhalenno Chesaadu (2)
Maanavulanu Patte Jaalarulugaa Chesi
Ee Buvilo Meere Naaku Saakshulannaadu (2) Aa Dari
Sudi Gaalulemo Veechenu
Alalemo Paipaiki Lechenu (2)
Aashalanni Adugantipoyenu
Naa Jeevithame Bejaaraipoyenu (2) Aa Dari
Vasthaanannaadu Eppudu Maata Thappadu
Entha Gandamainaa Anda Prabhuvu Unnaadu (2)
Dari Cherche Naathudu Nee Chenthanundagaa
Enduku Nee Hrudayaana Intha Thondara (2) Aa Dari