ఆగక సాగుమా
సేవలో ఓ.. సేవకా
ఆగక సాగుమా
సేవలో సేవకా (2)
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక (2) ఆగక
పిలిచినవాడు ప్రభు యేసుడు
ఎంతైనా నమ్మదగినవాడు (2)
విడువడు నిన్ను ఎడబాయడు
నాయకుడుగా నడిపిస్తాడు (2) ఆగక
తెల్లబారిన పొలములు చూడు
కోత కోయను సిద్ధపడుము (2)
ఆత్మల రక్షణ భారముతో
సిలువనెత్తుకొని సాగుము (2) ఆగక
Aagaka Saagumaa
Sevalo O.. Sevakaa
Aagaka Saagumaa
Sevalo Sevakaa (2)
Prabhuvichchina Pilupunu
Maruvaka Maanaka (2) Aagaka
Pilichinavaadu Prabhu Yesudu
Enthainaa Nammadaginavaadu (2)
Viduvadu Ninnu Edabaayadu
Naayakudugaa Nadipisthaadu (2) Aagaka
Thellabaarina Polamulu Choodu
Kotha Koyanu Siddhapadumu (2)
Aathmala Rakshana Bhaaramutho
Siluvanetthukoni Saagumu (2) Aagaka