ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా||
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ఆనందమే
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ఆనందమే
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ఆనందమే
Aahaa Aanandame Mahaa Santhoshame
Yesu Putte Ilalo (2)
Aanandame Mahaa Santhoshame
Yesu Putte Ilalo (2) Aahaa
Yeshayaa Pravachanamu Nedu Rujuvaaye
Janminche Kumaarundu Kanya Garbhamanduna (2) Aanandame
Meekaa Pravachanamu Nedu Rujuvaaye
Ishraayel Neledivaadu Janminche Bethlehemuna (2) Aanandame
Thandri Vaagdhaanam Nedu Neravere
Devuni Bahumaanam Shree Yesuni Janmamu (2) Aanandame