జీవితాంతము నే నీతో నడవాలని
జీవితాంతము నే నీతో నడవాలని ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని నా మనసంతా నీవే నిండాలని తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడి...
Indian Christians
United across the worldSongs
జీవితాంతము నే నీతో నడవాలని ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని నా మనసంతా నీవే నిండాలని తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడి...
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును (2) నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే జీవింతును జీవింతును జీవింతును జీవింతును (2) ||జీవింతు|| నీ ఉన్నత పిలుపుక...
జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే (2) ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు|| సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు నులివెచ్చని ...
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్య...
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2) నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన...
జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము సంకల్పమందున మనముండినా ఆ సంఘమందున వసియించినా ఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము|| యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము సత్యమునక...
జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3) స్తోత్రము యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) ||జీవమా|| మేడ గది మీద అపోస్తులపై కుమ్మరించినాత్మ వలె పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ...
జీవాధిపతివి నీవే నా యేసయ్య నాకున్న ఆధారము నీవేనయ్యా (2) నీవుంటే చాలు, కీడు కాదా! మేలు లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2) ||జీవాధిపతివి|| ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2) న...