ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2) గుండు సూదికి గ్యారెంటి ఉంది నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల...
Indian Christians
United across the worldSongs
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2) గుండు సూదికి గ్యారెంటి ఉంది నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల...
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2) వాన కురిసి వరద వస్తే గాలి తోడై విసిరి కొడితే (2) మాట వినని వాని ఇల్లు కూలిపోయెను లోబడని వ...
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2) నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా (2) సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే (2) యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి (2) పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2)...
ఇశ్రాయేలు రాజువే నా దేవా నా కర్తవే నే నిన్ను కీర్తింతును మేలులన్ తలంచుచు (2) యేసయ్యా… యేసయ్యా… (2) వందనం యేసు నాథా నీ గొప్ప మేలులకై వందనం యేసు నాథా నీ గొప్ప ప్రేమకై ఎన్నెన్నో శ్రమలలో నీ చేతితో నన్నెత్తి ము...
ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2) ఏమని నిన్ను నేను కీర్తింతును ఏమని నిన్ను నేను పూజింతును (2) ఏమని నిన్ను నేను ఆరాధింతును (2) ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా న...
ఇరువది నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో (2) నాలుగు జీవుల గానముతో (2) స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది|| భూమ్యాకాశములన్నియును పర్వత సముద్ర జల చరముల్ (2) ఆకాశ పక్షులు అనుదినము (2) గానము చేయుచు ...
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగి పోతున్నాను (2) నా యేసయ్యా నా బలమా (2) నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2) న...
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| బంగారు కాసులున...