హృదయాలనేలే రారాజు యేసువా
హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) నా దరికి చేరి నన్...
Indian Christians
United across the worldSongs
హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) నా దరికి చేరి నన్...
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం (2) క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా||...
హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2) స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2) రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా|| కెరూబులు సెరూపులు ఇ...
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితిని మరలా మట్ట...
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు ...
హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2) దాపు జేరితిని శరణు కోరితిని దిక్కు నీవే నాకు ఇలలో లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన|| మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2) కరుణించి...
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు (2) మరణము గెలిచె గదా మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని|| పాప బలము మరణ భయము లేదు ఈ జగతిలో (2) మరణపు ముళ్ళు విరిచివేసెను (2) నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని|| ఖా...
హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్ల...