ఎనలేని ప్రేమ నాపైన చూపి
Enaleni Prema (Oohinchagalanaa)
ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా (2) ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప సిల్వ త్యాగము (2) ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని|| కొరడాలతో హింస...