ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు ...