దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2) అవసరాలకు దేవుని నమ్మక ఆత్మకు తండ్రని నమ్మాలి (2) నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు|| నాలుగు గోడల మధ్య నీవు నలిగిపో...